25/10/2026
హోటల్ బిజినెస్‌లో ఒక విషయం ఆలోచించండి… 🤔
గూగుల్ మీ హోటల్ని కస్టమర్లకు చూపిస్తుంది. OTAల ద్వారా బుకింగ్స్ వస్తాయి. కానీ మీ హోటల్‌కి వచ్చిన గెస్టులతో నేరుగా సంబంధం మాత్రం మీకుండాలి కదా?
ప్రతి బుకింగ్‌కి ఇతర ప్లాట్‌ఫారమ్‌ల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండకూడదు.
గెస్టులు మళ్లీ మీ హోటల్‌కే రావడానికి, మీ హోటల్ని గుర్తుంచుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు?
🏨 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హోటల్ యజమానులు, మేనేజర్లూ — ఈ వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి.
🌐 branddigi.com