Prashanth Sagi

Prashanth Sagi Software Professional passionate about society actions matter

Appreciate it...
25/06/2024

Appreciate it...

21/05/2024
18/05/2024

బ్లాక్మెయిల్ కాలేజీ Vs. బిర్లా కాలేజీ !! మీ ఇష్టం !!

బస్సుయాత్ర తోవలో ఆగి గోదారమ్మకు పూజలు చేసిన కేసీఆర్ గారు…ఈ సందర్భంగా దారిపొడవునా హారతులు దీపాలతో ఘన స్వాగతం పలికిన మహిళల...
04/05/2024

బస్సుయాత్ర తోవలో ఆగి గోదారమ్మకు పూజలు చేసిన కేసీఆర్ గారు…
ఈ సందర్భంగా దారిపొడవునా హారతులు దీపాలతో ఘన స్వాగతం పలికిన మహిళలు
Day 11 Ram Kalvakuntla KCR

నేటి నమస్తే తెలంగాణ లో నా వ్యాసం !!10 ఏళ్ల మోడీ జమానా లో వేతన జీవుల జీవితం పన్నుల మయం, ప్రయోజనాలు మాయం అన్న చందంగా మారిన...
16/04/2024

నేటి నమస్తే తెలంగాణ లో నా వ్యాసం !!
10 ఏళ్ల మోడీ జమానా లో వేతన జీవుల జీవితం పన్నుల మయం, ప్రయోజనాలు మాయం అన్న చందంగా మారిన వైనం పై నా అభిప్రాయం !!
దాదాపు 8 కోట్ల మంది పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు అంటే కనీసం ఒక వ్యక్తి కుటుంబం లో ఇద్దరు ఉన్న కూడా పదహారు కోట్ల వోట్ బ్యాంకు. మొత్తం 96 కోట్ల ఓట్లు ఉన్న మన దేశం లో ఇది 16 % తో సమానం అంటే చాల గణనీయమైన సంఖ్య. భావోద్వేగ అంశాల కంటే కూడా ఆర్థిక అంశాల ను ఆధారంగా చేస్కుని వోట్ వేస్తె సరైన ప్రభుత్వం ఏర్పడి, మెరుగైన జీవితం సాధ్యపడుతుంది.

15/04/2024

మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ కి రోజు 100 MLD తాగునీరు !!

ఈ ఒక్క మాట తో రెండు చేతులు నా జేబుల్లో పెట్టుకుని ఎటో వెళ్ళిపోయాను, ఎటెల్లిపోయానో కూడా నాకు తెలియదు !!
14/04/2024

ఈ ఒక్క మాట తో రెండు చేతులు నా జేబుల్లో పెట్టుకుని ఎటో వెళ్ళిపోయాను, ఎటెల్లిపోయానో కూడా నాకు తెలియదు !!

14/04/2024

BJP
సౌత్ మే సాఫ్ !
నార్త్ మే హాఫ్ !!

ప్రజలు నిరుద్యోగం, ఆదాయం లాంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు అట !!వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు సరిగా పని చేస్తలేనట్టు ఉ...
12/04/2024

ప్రజలు నిరుద్యోగం, ఆదాయం లాంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు అట !!
వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు సరిగా పని చేస్తలేనట్టు ఉన్నారు !! జెర డోస్ పెంచుఱ్ఱి !!

టెస్లా ప్లాంట్ ను తెలంగాణ కు తీసుకురావడానికి KTR సాయం తీస్కోండి అంటున్న నెటిజన్లు
12/04/2024

టెస్లా ప్లాంట్ ను తెలంగాణ కు తీసుకురావడానికి KTR సాయం తీస్కోండి అంటున్న నెటిజన్లు

నేటి నమస్తే తెలంగాణ లో నా వ్యాసం !!
02/04/2024

నేటి నమస్తే తెలంగాణ లో నా వ్యాసం !!

Address

Hyderabad
500084

Website

Alerts

Be the first to know and let us send you an email when Prashanth Sagi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share