Sanjeev Banking Tips

Sanjeev Banking Tips Welcome to the Official Page! I share clear & trusted information on SBI Banking, Net Banking, YONO, UPI, ATM services & daily banking tips.

Follow for simple explanations and regular updates.

With SBI Life Insurance – I just got recognised as one of their top fans! 🎉
04/03/2026

With SBI Life Insurance – I just got recognised as one of their top fans! 🎉

18/02/2026

Nominee లేకపోతే Bank Account లో ఉన్న డబ్బు ఎవరికీ వస్తుంది? 🤔

SBI Account, FD, RD, Insurance—
Nominee add చేయకపోతే Family కి డబ్బు రావడంలో delay & legal problems వస్తాయి.

👉 ఈ వీడియో చూసాక మీ account లో Nominee ఉందో లేదో తప్పక check చేసుకోండి.
Family future secure చేయండి 🙏





10/02/2026

Wrong PIN వల్ల tension పడుతున్నారా? ATM card reject అయ్యిందా? Panic అవ్వకండి. Simple steps follow చేస్తే easy గా solve అవుతుంది

03/02/2026

PhonePe లో payment చేసిన తర్వాత సాధారణంగా SMS వస్తుంది.
కానీ చాలాసార్లు SMS delete అవుతుంది, miss అవుతుంది లేదా later అవసరం వచ్చినప్పుడు దొరకదు.

ఈ simple setup తో:

✅ PhonePe payment చేసిన వెంటనే Gmail కి notification వస్తుంది
✅ ప్రతి transaction కి email proof lifetime save అవుతుంది
✅ SMS అవసరం లేకుండా Gmail నుంచే track చేయవచ్చు

ఒక్కసారి ఈ setting చేసుకుంటే చాలు — ప్రతి payment automatic గా Gmail లోకి వస్తుంది.

Future లో payment proof కావాలంటే search చేసి వెంటనే చూపించవచ్చు.

03/02/2026

మీరు Free App install చేసిన ప్రతిసారి…
ఒక ప్రశ్న అడగాలి: ఇది నిజంగా Free ఆ? లేక మీ Data ధరా?

చాలా Apps install చేసే సమయంలో
📲 Phone Number
📇 Contacts
📍 Location
📁 Files permissions తీసుకుంటాయి.

ఈ data తర్వాత third-party companies కి share అవుతుంది. అక్కడి నుంచి marketing lists → scam lists కి వెళ్లే chance చాలా ఎక్కువ.

అందుకే మీకు:

Fake Bank Calls

Loan Offers

Credit Card Calls

OTP Scams

ఇవి పెరుగుతుంటాయి.

App free… కానీ మీరు product!

ఇకనుంచి:
✅ అవసరం లేని Apps delete చేయండి
✅ Permissions check చేయండి
✅ Phone Number ఇవ్వాల్సిన Apps మాత్రమే వాడండి
జాగ్రత్తగా ఉంటేనే Scam calls తగ్గుతాయి.

15/01/2026

⚠️ పండుగల సమయంలో scam ఆఫర్ కాల్స్ & ఫేక్ మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయి

👉 Cashback / Gift ఆఫర్ కాల్స్
👉 KYC update చేయండి అనే మెసేజ్‌లు
👉 ATM కార్డ్ బ్లాక్ అయ్యింది అని చెప్పే alerts
👉 Loan / Credit Card ఆఫర్లు
👉 UPI refund / prize వచ్చినట్టు మెసేజ్‌లు

❌ బ్యాంక్ ఎప్పుడూ
OTP అడగదు
PIN అడగదు
Random లింక్స్ పంపదు

🙏 ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో తప్పకుండా షేర్ చేయండి
జాగ్రత్తగా ఉండండి – సురక్షితంగా ఉండండ💪












Sanjeevbankingtips

మీకు తెలియకుండానేమీ PAN card మీద loan లేదా credit cardactive లో ఉందా? 😨ఇది చిన్న విషయం కాదు ❌ఒక్క PAN misuse వల్ల 👇📉 CIB...
12/01/2026

మీకు తెలియకుండానే
మీ PAN card మీద loan లేదా credit card
active లో ఉందా? 😨

ఇది చిన్న విషయం కాదు ❌
ఒక్క PAN misuse వల్ల 👇
📉 CIBIL score పడిపోతుంది
📞 Bank recovery calls వస్తాయి
⚖️ Legal issues వచ్చే chance ఉంటుంది

👉 దీనిని తెలుసుకోవడానికి
మీరు తప్పక
CIBIL Report check చేయాలి

CIBIL Report లో 👇
✔️ Active loans
✔️ Closed loans
✔️ Credit cards
✔️ EMI & overdue details
అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి

⚠️ మీకు తెలియని loan కనిపిస్తే
ఆలస్యం చేయకుండా 👇
✔️ Bank complaint ఇవ్వండి
✔️ CIBIL dispute raise చేయండి
✔️ Cyber crime complaint చేయండి

🔐 PAN Card Safety Tip:
PAN xerox ఇస్తే
✍️ For Bank Purpose Only అని తప్పకుండా రాయండి

📌 ఈ సమాచారం ఉపయోగపడితే
👉 Post ని Save & Share చేయండి
👉 మీ Friends & Family కి కూడా తెలియజేయండి

ఇలాంటి మరిన్ని Banking Information తెలుసుకోవాలనుకుంటే Bio లో ఉన్న YouTube channel link మీద క్లిక్ చేసి ఫుల్ వీడియో చెక్ చేయండి.






SBI ATM PIN ఎలా Generate చేయాలి? 🏦కొత్త ATM card వచ్చిందా?లేదా మీ Old ATM PIN మర్చిపోయారా? 🤔అయితే ఇకపై branch కి వెళ్లాల...
09/01/2026

SBI ATM PIN ఎలా Generate చేయాలి? 🏦

కొత్త ATM card వచ్చిందా?
లేదా మీ Old ATM PIN మర్చిపోయారా? 🤔

అయితే ఇకపై branch కి వెళ్లాల్సిన అవసరం లేదు ❌
ఇప్పుడు State Bank of India ATM machine లోనే
👉 few minutes లో ATM PIN generate చేసుకోవచ్చు 👍

🔹 SBI ATM PIN Generate చేసే విధానం:

✔️ ATM machine లో ATM card insert చేయండి
✔️ Language select చేయండి (English / తెలుగు)
✔️ Screen లో కనిపించే options లో
👉 Create / Generate PIN select చేయండి
✔️ మీ Account Number నమోదు చేయండి
✔️ Bank లో register చేసిన Mobile Number ఇవ్వండి
✔️ మీ మొబైల్ కి వచ్చిన OTP enter చేయండి
✔️ చివరగా New ATM PIN set చేయండి

👉 అంతే! మీ ATM PIN విజయవంతంగా generate అవుతుంది ✅

⚠️ Important Safety Tips:

🔸 OTP మీ registered mobile number కి మాత్రమే వస్తుంది
🔸 ATM దగ్గర ఎవరికీ మీ PIN చెప్పవద్దు
🔸 Easy PINs (1234, 0000) avoid చేయండి
🔸 PIN set చేసిన తర్వాత receipt వస్తే దాన్ని safe గా ఉంచండి

ఈ information
👉 New ATM card users
👉 PIN block / forgot అయిన వాళ్లు
👉 Village & senior citizens
అందరికీ చాలా ఉపయోగపడుతుంది 💯

📌 ఈ post ని Save చేసుకోండి
📌 SBI ATM use చేసే వాళ్లతో Share చేయండి
📌 ఇలాంటి banking tips కోసం మా FB Page Follow చేయండి 👍







⚠️ మీ Bank అకౌంట్ నుంచి డబ్బులు నెమ్మదిగా తగ్గుతున్నాయా?కారణం మీకు తెలిసినా… లేకపోయినా… SMS Alerts charges మాత్రం కట్ అవ...
05/01/2026

⚠️ మీ Bank అకౌంట్ నుంచి డబ్బులు నెమ్మదిగా తగ్గుతున్నాయా?
కారణం మీకు తెలిసినా… లేకపోయినా… SMS Alerts charges మాత్రం కట్ అవుతూనే ఉంటాయి.

Bank నుంచి వచ్చే
📩 Debit | Credit | Balance SMS
👉 ఇవన్నీ Free కాదు

👉 Swipe ➡️ చేసి తెలుసుకోండి
✔️ Bank SMS Charges ఎందుకు పడతాయి
✔️ ప్రతి నెల ఎంత వరకు కట్ అవుతుంది
✔️ ఎవరికీ తప్పకుండా పడతాయి
✔️ SMS Charges ఎలా ఆపుకోవచ్చు
✔️ Charges లేకుండా alerts పొందే మార్గం

📌 ఇది ప్రతి Bank customer కి అవసరమైన సమాచారం
👨‍👩‍👧‍👦 మీ friends & family కి కూడా share చేయండి
వాళ్ల డబ్బు కూడా save అవుతుంది 💰

👍 Like | Comment | Share | Follow
తెలుగులో simple banking awareness కోసం
BankAwareness



03/01/2026

⚠️ Bank నుండి వచ్చే చిన్న SMS… కానీ ఖర్చు మాత్రం పెద్దదే!

చాలా మందికి తెలియదు కానీ
👉 Debit / Credit / Balance SMS alerts కి
👉 Bank ప్రతి నెల charges కట్ చేస్తుంది

ఈ వీడియో లో చెప్తున్నది 👇
✔️ Bank SMS charges ఎందుకు తీసుకుంటుంది
✔️ ఎవరి అకౌంట్ కి తప్పకుండా పడతాయి
✔️ మీరు డబ్బు ఎలా save చేసుకోవచ్చు

📌 ఇది మీ అకౌంట్ కి సంబంధించిన విషయం అయితే
👉 ఈ వీడియో ని ignore చేయొద్దు

👨‍👩‍👧‍👦 మీ friends & family కి కూడా share చేయండి
వాళ్ల డబ్బు కూడా save అవుతుంది 💰

👉 Follow our page for simple Telugu banking awareness








మీకు మీ కుటుంబ సభ్యులకు Happy New year 2026 💐💐💐
01/01/2026

మీకు మీ కుటుంబ సభ్యులకు Happy New year 2026 💐💐💐

Address

Manuguru

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjeev Banking Tips posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share