05/01/2025
సంక్రాంతి పండగ సందర్భముగా...డా॥ ఉగ్రన్న యూత్ ఫోర్స్ ఆధ్వరంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ 🏏
🏡పామూరు గ్రామములో తేది 9-1-2025 నుండి
క్రీడాకారులు, క్రీడాభిమానులు, ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము