VB Internet_CSC

VB Internet_CSC Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VB Internet_CSC, Internet cafe, Rajapet.

28/02/2022


*కోటక్ బ్యాంక్ మినీ ఇన్స్యూరెన్స్...*
సింగిల్ ప్రీమియం, 5 ఏళ్ళ కాలపరిమితి. ఐదేళ్ళలో ఏ రకమైన మరణం సంభవించినా క్లైమ్ అవుతుంది.

ప్రీమియం 400/- : కవరేజ్ రూ. 10,000/-
ప్రీమియం 600/- : కవరేజ్ రూ. 15,000/-
*Contact: VB Internet, Bharath Nagar, Cherial

15/01/2022

07/01/2022
03/12/2021

*ఈ-శ్రామ్* కార్డు తీసుకున్న ప్రతిఒక్కరు... మీతో పనిచేసే వారికి అవగాహన కల్పించి, వారూ నమోదు చేసుకునేలా ప్రోత్సాహించగలరు.

- *వీ.బీ. ఇంటర్నెట్, భరత్ నగర్-చేర్యాల. (9949183752)*

27/11/2021

      ్రామ్దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కొత్త సేవల్ని అందుబాటులో తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అసంఘటిత రంగం కోసం ...
22/11/2021


్రామ్

దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కొత్త సేవల్ని అందుబాటులో తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అసంఘటిత రంగం కోసం ప్రారంభించిన ఈ సదుపాయంతో మరింత సౌలభ్యం కలుగుతుంది. అసంఘటిత రంగంలో( ) కార్మికులకు సమస్యలు చాలా ఎక్కువ. ఇటువంటి కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ ఓ మంచి అద్భుతమైన అకాశాన్ని కల్పించింది. *ఇ-శ్రామ్* పోర్టల్ ద్వారా అసంఘటిత కార్మికుల వివరాలన్నీ ఓ చోట లభిస్తాయి. తద్వారా ఆ కార్మికుల సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రతా పథకాల్ని మరింత మెరుగ్గా అమలు చేయడానికి వీలవుతుంది. ఆధార్ కార్డు( ) ద్వారా అసంఘటిత కార్మికులు తమ వివరాల్ని పోర్టల్‌లో నమోదు చేసుకోవల్సి ఉంటుంది.

ఈ కార్డు పొందిన వ్యక్తులకు ప్రభుత్వం ద్వారా అనేక సౌకర్యాలు ఇవ్వబడతాయి. అలాగే, కార్మికుల కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు... ఈ శ్రామ్ నమోదు చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యతగా పొందుతారు. భవిష్యత్లో పథకాల అమలుకు ఈ-డేటానే ఆధారం కానుంది. అలాగే రూ. 2 లక్షల ప్రమాద భీమా కూడా ఉచితంగా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్ లాంటి సందర్బాల్లో ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఎలాంటి గుర్తింపులేని కార్మికులు, షాపులు‌, వీధి వ్యాపారులకు ఇది ఒక గుర్తిపును ఇస్తుంది.

్రామ్ నమోదు గడువు డిసెంబర్ నెల‌లో ముగుస్తుంది. కాబట్టి, అర్హులు త్వరగా నమోదు చేసుకోగలరు.
#గమనిక: నమోదు పూర్తి ఉచితం

అర్హత మరియు పూర్తి వివరాలు 👉👉: https://youtu.be/oP15GDsngs4

నమోదు కోసం సంప్రదించండి...
(CSC), Bharath Nagar, Cherial.
Nakka Aravind, 9949183752

Scheem For Unorganized Labour || LABOUR CARD APPLICATION || CSC || MeSeva

ఈ శ్రామ్ నమోదుకు గడువు *డిసెంబర్ 30* వరకు మాత్రమే. కార్మికులు త్వరగా నమోదు చేసుకోగలరు. *అప్లై చేయడం కోసం కావాల్సినవి.. ఆ...
10/11/2021

ఈ శ్రామ్ నమోదుకు గడువు *డిసెంబర్ 30* వరకు మాత్రమే.
కార్మికులు త్వరగా నమోదు చేసుకోగలరు.

*అప్లై చేయడం కోసం కావాల్సినవి.. ఆధార్-మొబైల్ నెంబర్ లింక్, బ్యాంక్ పాస్ బుక్, నామినీ వివరాలు... అప్లై చేయడం కోసం సంప్రదించండి:* 9949183752 అరవింద్ నక్క

Full detais:

e Shram Complete details in telugu || What are the benefitsCentral government has started a new scheme of e Shram for unorganized worker in India. Who is eli...

07/11/2021
E-Shram Apply Here... #కావాల్సినవి:ఆధార్ నెంబర్ ( ఆధార్‌కు లింక్ అయిన ఫోన్)బ్యాంకు అకౌంట్ వివరాలు,(నామిని వివరాలు)వయసు: ...
29/10/2021

E-Shram Apply Here...
#కావాల్సినవి:
ఆధార్ నెంబర్ ( ఆధార్‌కు లింక్ అయిన ఫోన్)
బ్యాంకు అకౌంట్ వివరాలు,
(నామిని వివరాలు)
వయసు: 16-59 ఏళ్ళు
: Aravind - 994918375

👇🏼 For More Details watch this Video .....

e Shram Complete details in telugu || What are the benefitsCentral government has started a new scheme of e Shram for unorganized worker in India. Who is eli...

Address

Rajapet
506223

Website

Alerts

Be the first to know and let us send you an email when VB Internet_CSC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category